Thursday, November 20, 2008

పులివెందుల ఘర్జన - చిరు ప్రజా అంకిత యాత్ర ( Chiru political party updates Pulivendula)










పులివెందుల "చిరు"(త ) ఘర్జన చూసింది.

ఇక్కడ ఏమిఇనా స్పెషల్ పొలిటికల్ జోన్స్ వున్నాయా... ఇక్కడికి రావడానికి పాస్ పోర్టు ఏమి అయినా కావాలా లేక వీసా ఏమిఇనా కావాలా ..మీ అభిమానమే పాస్ పోర్ట్ , మీ వాత్సల్యమే వీసా " - అని మెగా స్టార్ అనగానే పులి వెందుల హర్ష ధ్వానాలతో మిన్ను ముట్టింది .

చిరు ఒక రకం గా చెప్పాలంటే ... తన లో ని రాజకీయ చతురత ను పులివెందులలో ఆవిష్క రించాడనే చెప్పాలి. ఆ నేర్పు ,ఆ విమర్శించిన తీరూ చూస్తే తప్ప కుండా మార్పు తీసుకు వస్తాడనే నమ్మకం ప్రజల లో కలిగిందనే cheppali.

చిరు అడుగు పెట్టగానే పులివెందుల పులకించింది .... చిరు జల్లులు కురిసాయి..వర్షం లో నే చిరు ప్రజా ల ను వుద్దేశించి మాట్లాడుతుంటే...చిరు మీసం తిప్పిన ఆ క్షణమే ఆకసం ఘర్జించింది , కుంభవృష్టి కురిసింది. ఎక్కడఇన చిరంజీవి కి తిరుగ లేదని రాయల సీమ టూర్ నిరూపించింది.

Monday, November 17, 2008

చిరు ప్రజా అంకిత యాత్ర - రాయల సీమ ( Chiru Praja Ankita yatra - Rayalaseema updates)


" రాయల సీమ లోను కేక "- ఈనాడు Daily ( meaning - thundering echoes in rayala seema) -
సీమ లోను "ఇంద్ర "వైభవం - ఆంధ్ర జ్యోతి Daily ( meaning - It's Indra reign even Rayala seema ) are a few sentences to mark the great response to the mega "star"t at Rayala seema .

Chiru remembered his favourite scene in Indra, when kisssed the epic land of Rayala seema. Responding to a huge public gathering , Chiru cited : రాయల సీమ వెనకపడ్డ ప్రాంతం కాదు - వెనక్కి నేట్టివేయ పడ్డ ప్రదేశం .( Meaning, Seema is not a backward state but a stated that pushed back by some poltician's self interests).
సాక్శాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడి వాడు , కాని ఇక్కడ రైతులకు వ్యవసాయం శక్తికి మించిన పని అయింది .
The response has indeed sent tremors into pilotical parties with the response chiru has got in seema and people started blame games as a means of face saving exercises.
Some websites like Greaat andhraaa and some daily news papers which are chamchaas of some political parties - who made some funny statements like - "the tour is planned in narrow lanes to show more people" (Isn't it funny for somebody who has gathering of lakhs for his roadshows .......!!!!!!!!!) are facing wrath of people with their circulations falling by 15 % over the past two months.