Thursday, November 20, 2008

పులివెందుల ఘర్జన - చిరు ప్రజా అంకిత యాత్ర ( Chiru political party updates Pulivendula)










పులివెందుల "చిరు"(త ) ఘర్జన చూసింది.

ఇక్కడ ఏమిఇనా స్పెషల్ పొలిటికల్ జోన్స్ వున్నాయా... ఇక్కడికి రావడానికి పాస్ పోర్టు ఏమి అయినా కావాలా లేక వీసా ఏమిఇనా కావాలా ..మీ అభిమానమే పాస్ పోర్ట్ , మీ వాత్సల్యమే వీసా " - అని మెగా స్టార్ అనగానే పులి వెందుల హర్ష ధ్వానాలతో మిన్ను ముట్టింది .

చిరు ఒక రకం గా చెప్పాలంటే ... తన లో ని రాజకీయ చతురత ను పులివెందులలో ఆవిష్క రించాడనే చెప్పాలి. ఆ నేర్పు ,ఆ విమర్శించిన తీరూ చూస్తే తప్ప కుండా మార్పు తీసుకు వస్తాడనే నమ్మకం ప్రజల లో కలిగిందనే cheppali.

చిరు అడుగు పెట్టగానే పులివెందుల పులకించింది .... చిరు జల్లులు కురిసాయి..వర్షం లో నే చిరు ప్రజా ల ను వుద్దేశించి మాట్లాడుతుంటే...చిరు మీసం తిప్పిన ఆ క్షణమే ఆకసం ఘర్జించింది , కుంభవృష్టి కురిసింది. ఎక్కడఇన చిరంజీవి కి తిరుగ లేదని రాయల సీమ టూర్ నిరూపించింది.

No comments:

Post a Comment