Monday, October 13, 2008

Chiru praja ankitha yatra - Day 4 updates ( vijayanagaram)


Its day4 and turn of Vijayanagaram to join Chiru - He pledged to people that he will realsie every vision statement he is making to people. He continued to attack the Corruption levels in the state , and insisted on Government enabling people to become self dependent .
విధానాలు విధానాలు ...అని నస పెడుతున్న CPM కి బాగానే చురక అంటిచాడు చిరు. విధానాలు చెప్పి మీరు ప్రజలకు ఎం చేసారు అని వారినే ఎదురు ప్రశ్నించాడు ...నేను విధానాలు పొత్తుల కోసం పాకులాడే పార్టీ లకు కాదు ప్రజలకు చెబుతాను అని పొలిటికల్ పార్టీ లకు వాత పెట్టాడు.

No comments:

Post a Comment